Inspirational Quotes in Telugu
BK-Telugu Quote
స్వయం కృషితో పైకి వచ్చినవారికి ఆత్మవిశ్వసం ఉంటుంది కానీ అహంకారం ఉండదు.
ని శక్తి ను నమ్ముకో.. కష్టపడు . గెలుపు కోసం శ్రమించు. గెలేచే వరకు.
ఇతరుల రచనల ద్వారా మిమ్మల్ని అభివృద్ది చేసుకోవడానికి మీ కాలాన్ని
వినియోగించండి.ఆ విధంగా ఇతరులు ఏంటో కస్టపడి సాధించిన దాన్ని ,మీరు తేలికగా
సాధించగలరు.-సోక్రటీస్
ఈ ప్రపంచములో అత్యంత తేలికైన విషయం ఇతరులలో తప్పులు వెతకటం. అత్యంత కష్తమైన విషయం మనలో తప్పులుని ఒప్పుకోవటం
జీవితానికి కొలమానం డబ్బు కాదు సంతృప్తి, సంతోషం .. ABC
మన శక్తి కన్నా చాలా సార్లు సహనం మంచి ఫలితాల్ని ఇస్తుంది.....
really this blog provides more knowledge and motivate me
ReplyDelete